ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట గంగపట్నం గ్రామంలో ఈరోజు నేను, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ గారితో కలిసి పాల్గొన్న బహిరంగ సభ ఇది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట గంగపట్నం గ్రామంలో ఈరోజు నేను, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ గారితో కలిసి పాల్గొన్న బహిరంగ సభ ఇది. ప్రతి గ్రామంలో మాకు వస్తున్న ఆదరణే మా గెలుపునకు సూచిక. ఇచ్చిన హామీలనే కాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయం..