వాలంటీర్లకు చంద్రబాబు ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదనే విషయం స్పష్టమవుతుంది.

వాలంటీర్లకు చంద్రబాబు ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదనే విషయం స్పష్టమవుతుంది.

వాలంటీర్లకు చంద్రబాబు ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదనే విషయం స్పష్టమవుతుంది. తాజాగా కోవూరు నియోజకవర్గంలో ఇనమడుగు గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కలిసి నేను పాల్గొన్న బహిరంగ సభలో గ్రామంలోని వాలంటీర్లు 29 మంది పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, ఎంపీగా నన్ను గెలిపించుకుంటామని, మళ్ళీ జగన్ గారే సీఎం కావాలని, అందుకు కష్టపడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేయడం సంతోషకరం.