కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలంలో గండవరం గ్రామంలో ఈ రోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలంలో గండవరం గ్రామంలో ఈ రోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలంలో గండవరం గ్రామంలో ఈ రోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకూ వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీకి ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గండవరం, మానేగుంటపాడు గ్రామాల్లో పలు దేవాలయాలు దర్శించుకొని అర్చకుల ఆశీర్వాదాలు పొందారు. ప్రచారంలో నా కుటుంబ సభ్యులకు తోడుగా నిలిచిన నాయకులకు, ఆదరించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు