కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాలెంలో ఈరోజు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నాను.

కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాలెంలో ఈరోజు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నాను.

కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాలెంలో ఈరోజు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నాను. నియోజకవర్గంలో చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తాం. నెల్లూరులోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.