ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నేడు కోవూరు నియోజకవర్గంలోని కోవూరు బజార్ సెంటర్ లో

ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నేడు కోవూరు నియోజకవర్గంలోని కోవూరు బజార్ సెంటర్ లో

ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నేడు కోవూరు నియోజకవర్గంలోని కోవూరు బజార్ సెంటర్ లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి గారు, అలాగే యాంకర్ శ్యామల తదితరులు పాల్గొన్న రోడ్ షో కు విశేష ఆదరణ లభించింది. పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడం, అలాగే యువకులు ర్యాలీగా తరలి రావడం మరువలేని అనుభూతి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.