గత 5 ఏళ్ళ జగన్ గారి పాలనలో గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు చేరాయనేది ఎన్నికల ప్రచారంలో స్పష్టమవుతోంది.

గత 5 ఏళ్ళ జగన్ గారి పాలనలో గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు చేరాయనేది ఎన్నికల ప్రచారంలో స్పష్టమవుతోంది.

గత 5 ఏళ్ళ జగన్ గారి పాలనలో గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు చేరాయనేది ఎన్నికల ప్రచారంలో స్పష్టమవుతోంది. నేడు కావలి నియోజకవర్గం దగదర్తి మండలం శ్రీ రాంపురం, పెదపుత్తేడు, గోట్లపాలెం తదితర గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో కలసి నిర్వహించిన ప్రచారంలో ఈ విషయం స్పష్టమైంది. రాబోయే 5 ఏళ్ళలో మరింతగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాను.