ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి మండలం సర్వాయిపాలెం, ఆనెమడుగు గ్రామాలలో..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి మండలం సర్వాయిపాలెం, ఆనెమడుగు గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి పర్యటించాను. విప్లవాత్మక మార్పులతో ప్రజలకు సంక్షేమం అందిస్తున్న జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించమని ప్రజలకు విజ్ఞప్తి చేశాను.