కావలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 10, 11, 12 వార్డులలో రోడ్ షో, ఇంటింటికి ప్రచారం నిర్వహించాం.

కావలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 10, 11, 12 వార్డులలో రోడ్ షో, ఇంటింటికి ప్రచారం నిర్వహించాం.

కావలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 10, 11, 12 వార్డులలో రోడ్ షో, ఇంటింటికి ప్రచారం నిర్వహించాం. నాతోపాటు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కావలి టౌన్‌లో గత ఐదేళ్ళలో అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ర్ట ప్రభుత్వం 562.74 కోట్లు ఖర్చు చేసింది. రాబోయే ఐదేళ్ళలో మరింతగా మీకు ప్రభుత్వ ఫలాలు అందిస్తామని మాట ఇస్తూ మే 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్‌ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని కావలి ప్రజలకు విజ్ఞప్తి చేశాం.