ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి మండలం లక్ష్మీపురం, అన్నగారిపాలెం గ్రామాలలో నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి మండలం లక్ష్మీపురం, అన్నగారిపాలెం గ్రామాలలో నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. సముద్ర తీర గ్రామాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతీ ఒక్కరికీ చేరుతున్నాయి. ప్రజలు మళ్ళీ తమ ఓటుతో ఆశీర్వదించాలని కోరాను. రోడ్ షోలో నాతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, పార్టీ నాయకుడు శ్రీ మన్నెమల సుకుమార్ రెడ్డికి అలాగే ప్రజలకు పేరు పేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.