ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం అల్లూరు మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిల‌తో క‌లిసి ఇంటింటా ప్ర‌చారం నిర్వహించాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం అల్లూరు మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిల‌తో క‌లిసి ఇంటింటా ప్ర‌చారం నిర్వహించాం. ఈ సంద‌ర్భంగా మాకు ఘనస్వాగతం పలికి మ‌ద్ద‌తు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీ మన్నెమల సుకుమార్ రెడ్డితోపాటు ప్రజలకు, పార్టీ శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు.