నా స్నేహితులు, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారి స్వగ్రామం కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోని ఇసుకపల్లి గ్రామంలో..
నా స్నేహితులు, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారి స్వగ్రామం కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోని ఇసుకపల్లి గ్రామంలో ఈరోజు కావలి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న మస్తాన్ రావు గారికి ధన్యవాదాలు. అలాగే నా వంతు కూడా ఇసుకపల్లి అభివృద్ధికి కృషి చేస్తాను.