నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె తదితర మత్స్యకార గ్రామాలలో పర్యటించడం జరిగింది.

నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె తదితర మత్స్యకార గ్రామాలలో పర్యటించడం జరిగింది.

నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె తదితర మత్స్యకార గ్రామాలలో పర్యటించడం జరిగింది. స్థానిక అసెంబ్లీ అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు,మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్న ఈ ప్రచార కార్యక్రమానికి విశేష ఆదరణ లభించగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం సంతోషాన్నిచ్చింది.