కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండల కేంద్రంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించి బడుగు, బలహీన వర్గాలను కలుసుకోవడం జరిగింది.
కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండల కేంద్రంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించి బడుగు, బలహీన వర్గాలను కలుసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పాలనపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరొక్కసారి వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరాను.