కందుకూరు ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ నాయకత్వం పట్ల చూపుతున్న అభిమానానికి ముగ్దుడినయ్యాను.
కందుకూరు ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ నాయకత్వం పట్ల చూపుతున్న అభిమానానికి ముగ్దుడినయ్యాను. ఈరోజు కందుకూరు అసెంబ్లీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన నామినేషన్ ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని తమ మద్దతుని చాటారు. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ మహీధర్ రెడ్డిగారి సహకారంతో అఖండ మెజారిటీతో కందుకూరులో వైఎస్సార్సీపీకి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.