ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో దళిత ఆత్మీయ సమావేశానికి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో దళిత ఆత్మీయ సమావేశానికి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన యాదవ్ గారు, ఎంపీ శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు శ్రీ జూపూడి ప్రభాకర్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. రానున్న రోజుల్లోనూ దళితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం.