ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు టౌన్ 16వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు టౌన్ 16వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశాం. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి విశేష స్పందన, మద్దతు లభించాయి.