ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, ఎంపీ శ్రీ మోపిదేవి వెంకటరమణ గారితో కలిసి మామిడి రైతులతో జరిగిన ముఖాముఖి చర్చా వేదికలో పాల్గొన్నాను. మామిడి రైతులకు లబ్ది చేకూర్చేలా, వారి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాను. మామిడి సాగుచేసే రైతులందరినీ సంఘటితం చేసి ఒక సోసైటీ ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో నడిచే విధంగా మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని మాట ఇస్తూ మామిడి పరిశోధనా కేంద్రం యూనిట్ ను ఉలవపాడులో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చాను.