సిఎం జగన్ గారి పాలనకు ఆకర్షితులై కందుకూరు రూరల్ పలుకూరు గ్రామంలో టిడిపికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చాయి.
సిఎం జగన్ గారి పాలనకు ఆకర్షితులై కందుకూరు రూరల్ పలుకూరు గ్రామంలో టిడిపికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చాయి. వారికి కండువాలు కప్పి లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించాను. అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన యాదవ్ గారి సమక్షంలో వారు పార్టీలో చేరారు.