కందుకూరు నియోజకవర్గం పలుకూరు గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారం చేశాం.
కందుకూరు నియోజకవర్గం పలుకూరు గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారం చేశాం. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు శ్రీ జూపూడి ప్రభాకర్ గారు పాల్గొనగా ఈ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ప్రచారంలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలకు ధన్యవాదములు.