కందుకూరు నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్‌తో కలిసి ఎన్నికల సరళిపై చర్చించడం జరిగింది.
కందుకూరు నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్‌తో కలిసి ఎన్నికల సరళిపై చర్చించడం జరిగింది. నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్థిపై ప్రణాళిక రూపొందించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నాము. ఐటీ రంగం అభివృద్థికి కట్టుబడి ఉన్నామని మాటిస్తున్నాము. అలాగే స్థానికులకు ఉద్యోగాల కల్పన కోసం నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాను నిర్వహిస్తామని ప్రకటించాము.