గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాల భవనాన్ని ఈరోజు ప్రారంభించటం జరిగింది.
గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాల భవనాన్ని ఈరోజు ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ – మిషన్ లెర్నింగ్- ఇంటర్నట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు నా ఎంపీ నిధుల నుండి 50 లక్షలు రూపాయల చెక్ ను అందించాను.