వెంకటాచలం మండలం గొలగమూడిలోని భగవాన్‌ వెంకయ్యస్వామి ఆశ్రమంలో స్వామిని దర్శించుకుని…

వెంకటాచలం మండలం గొలగమూడిలోని భగవాన్‌ వెంకయ్యస్వామి ఆశ్రమంలో స్వామిని దర్శించుకుని...

వెంకటాచలం మండలం గొలగమూడిలోని భగవాన్‌ వెంకయ్యస్వామి ఆశ్రమంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆశ్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది.