అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ సీపీ వాణి

అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ సీపీ వాణి

అట్టడుగువారిని గుర్తించి పైకి తెచ్చేందుకు సామాజిక, ఆర్థిక కులగణన అవసరం. మహిళా రిజర్వేషన్ పై ఏపీ ప్రభుత్వం తరహాలో కేంద్రం కూడా చట్టం తేవాలి.