గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఏపీ భవన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో నాతోపాటు పార్టీ లోక్‌సభ పక్ష నేత శ్రీ పి.వి. మిధున్ రెడ్డి సహచర పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.