కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ…
కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ గారితో భేటీలో తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది. అలాగే ఏలేశ్వరం – నరవా మంచి నీటి ప్రాజెక్టులో సగం వ్యయం కేంద్రం భరించాలని కోరడం జరిగింది. వీటిపై మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు.
Recommended Posts
During the discussion on the interim budget…
07/02/2024
Expressed gratitude in Rajya Sabha during the Motion of Thanks on the President’s Address.
05/02/2024
Addressed Rajya Sabha during Zero Hour…
05/02/2024