కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ గారితో ఈరోజు ఢిల్లీలో భేటీ కావడం జరిగింది. కృష్ణా జలాల వివాదాన్ని ఆయనకు వివరించి, ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.