దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతిని ఈరోజు…

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతిని ఈరోజు ఢిల్లీలోని బాల్ సహయోగ్‌లో అనాధ బాలలు, మహిళల సమక్షంలో నిర్వహించి ఆ పేదల పెన్నిధికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో నాతోపాటు సహచర పార్టీ ఎంపీలు శ్రీ పీవీ మిధున్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్ కూడా పాల్గొన్నారు.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024