పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన ప్రజా పద్దుల కమిటీల చైర్మన్ల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది.

పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన ప్రజా పద్దుల కమిటీల చైర్మన్ల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొని పీఏసీ నివేదికల అమలు అంశంపై ప్రసంగించడం జరిగింది.