కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు ఈరోజు ఢిల్లీలో కలవడం జరిగింది. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులకు సంబంధించిన అంశాలను సీఎం జగన్ గారు ఈ సందర్భంగా మంత్రి గారితో ప్రస్తావించారు.