టీడీపీ అరాచక తీరును వివరించేందుకు రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారిని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మంగళవారం కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రిని, రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్న టీడీపీ గుర్తింపును రద్దు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందించడం జరిగింది.