రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో ఈరోజు ఢిల్లీలో భేటీ కావడం జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని, రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.