సబ్బవరం-నర్సీపట్నం-తుని రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు నాతోపాటు వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం గడ్కరీ గారితో సమావేశమై రహదారుల అభివృద్ధి ఆవశ్యకతను వివరించడం జరిగింది.