విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉంది. 50కిపైగా దేశాలకు చెందిన సుమారు 500 ప్రతినిధులు పాల్గొంటున్న ఈ అంతర్జాతీయ సమావేశాన్ని భారత ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.