విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.