2024 ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో ఈ విజయం సంకేతం

2024 ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో ఈ విజయం సంకేతం

ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కనీసం పోటీ కూడా చేయలేని దుస్థితిలో ఉంది. రాష్ట్రంలో 2024లో జరగబోయే ఎన్నికలు ఎలా ఉంటాయనేదానికి బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయమే సంకేతం.