విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలంతా పాల్గొని మా పార్టీ తరఫున వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించాం. ఉక్కు పరిరక్షణ కోసం జరిగే ఏ పోరాటంలోనైనా వారితో కలిసి పాల్గొంటామని హామీ ఇవ్వడం జరిగింది.