అమరావతి భూములు, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణాలపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ…

అమరావతి భూములు, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణాలపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ...

అమరావతి భూములు, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణాలపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌లోను, పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ధర్నా.