నాతోపాటు పార్టీ తరఫున కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులను పార్లమెంట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సహచర పార్టీ ఎంపీలు ఈరోజు ఆత్మీయంగా సన్మానించారు.

నాతోపాటు పార్టీ తరఫున కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులను పార్లమెంట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సహచర పార్టీ ఎంపీలు ఈరోజు ఆత్మీయంగా సన్మానించారు.

నాతోపాటు పార్టీ తరఫున కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులను పార్లమెంట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సహచర పార్టీ ఎంపీలు ఈరోజు ఆత్మీయంగా సన్మానించారు. చాలా సంతోషం. వారి సత్కారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.