ఢిల్లీలో బుధవారం సంసద్ టీవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఢిల్లీలో బుధవారం సంసద్ టీవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా సంసద్ టీవీ లాంఛనంగా ప్రారంభం అయింది. కార్యక్రమం అనంతరం ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషితో కలిసి ప్రధాన మంత్రికి వీడ్కోలు పలకడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024