వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని 201/C వీపీ హౌస్ లో వైఎస్సార్ సీపీ రీసెర్చ్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది.
వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని 201/C వీపీ హౌస్ లో వైఎస్సార్ సీపీ రీసెర్చ్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024