ఫిరాయింపులకు పాల్పడే వారిపై కచ్చితమైన గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్నిసవరించాలని, జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుతోపాటు హైకోర్టును కర్నూలుకు తరలించాలని కోరుతూ వైఎస్సార్సీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజుజును కలిసి విజ్ఞప్తి చేశారు.