రెండవసారి ప్రధానిగా ఎన్నికైన శ్రీ నరేంద్రమోదీ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రెండవసారి ప్రధానిగా ఎన్నికైన శ్రీ నరేంద్రమోదీ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రెండవసారి ప్రధానిగా ఎన్నికైన శ్రీ నరేంద్రమోదీ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీల పై భేటీలో చర్చించాము. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గౌరవ ప్రధానిని కోరాం.

26