చేజర్లలో సాగునీటి కష్టాలు తొలగించే బాధ్యత నేను తీసుకుంటానని ఆత్మకూరు నియోజకవర్గ రైతన్నలకు మాటిస్తున్నాను.

చేజర్లలో సాగునీటి కష్టాలు తొలగించే బాధ్యత నేను తీసుకుంటానని ఆత్మకూరు నియోజకవర్గ రైతన్నలకు మాటిస్తున్నాను.

చేజర్లలో సాగునీటి కష్టాలు తొలగించే బాధ్యత నేను తీసుకుంటానని ఆత్మకూరు నియోజకవర్గ రైతన్నలకు మాటిస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి గారితో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నదాతల కష్టాలు విన్న తర్వాత వారికి నేను ఈ హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతన్న కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేరుస్తాం.