ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించాం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించాం. మళ్లీ జగన్ గారి ప్రభుత్వం రావల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటునైనా చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ మంగళం పాడతాడని చెప్పాం. చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేశాం. నెల్లూరు పార్లమెంటుతోపాటు ఆత్మకూరులో మరింత అభివృద్ధి జరిగేందు కోసం మమ్మల్ని గెలిపించాలని ప్రజలకు సవినియంగా విజ్ఞప్తి చేశాం.