ఆత్మకూరును అభివృద్ధి చేసేందుకు మేము సిధ్ధం… ఓట్లువేసి మమ్మల్ని గెలిపించేందుకు మీరు సిద్ధం కావాలని ప్రజలను కోరుతూ..
ఆత్మకూరును అభివృద్ధి చేసేందుకు మేము సిధ్ధం… ఓట్లువేసి మమ్మల్ని గెలిపించేందుకు మీరు సిద్ధం కావాలని ప్రజలను కోరుతూ ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్ పేట మండలంలోని గుంపర్లపాడు, ముదారాబాద్, శ్రీకొలను గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి మణి మంజరి, పార్టీ ముఖ్య నేతలతో కలిసి నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఆత్మకూరు అభివృద్ధికి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రోడ్ షోకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.