ఆత్మకూరు పట్టణం 8, 9, 10వ వార్డుల్లో ఈ రోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి మణి మంజరి స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆత్మకూరు పట్టణం 8, 9, 10వ వార్డుల్లో ఈ రోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి మణి మంజరి స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగేందుకు వైఎస్సార్సీపీని గెలిపించి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ప్రచారంలో నా కుటుంబ సభ్యులకు తోడుగా నిలిచిన పార్టీ నాయకులు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.