ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచార బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచార బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. భారీగా జరిగిన ఈ ర్యాలీకి వెల్లువలా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.