ఆ అభయాంజనేయ స్వామి అండతో హ్యాట్రిక్ విజయం సాధిస్తాం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాను.
ఆ అభయాంజనేయ స్వామి అండతో హ్యాట్రిక్ విజయం సాధిస్తాం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాను. అలాగే దేవాలయం సమీపంలో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారితో పాటుగా ఇతర నాయకులతో కలిసి వైఎస్సార్సీపి జెండాను ఆవిష్కరించాను.