అనకాపల్లిలో ఈరోజు జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు…

అనకాపల్లిలో ఈరోజు జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎం. శ్రీనివాస రావు, ఎమ్మెల్యే అమర్ నాధ్, ఎంపీలు డాక్టర్ సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తదితరలు పాల్గొన్నారు.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024