గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వచ్చే నెల 7, 8వ తేదీల్లో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా జరగబోతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.